Sunday, November 20, 2011

Marugelara O Raghava

Marugelara O Raghava


మరుగేలరా ఓ రాఘవా!

మరుగేలరా ఓ రాఘవా!


మరుగేల-చరాచరరూప
పరాత్పర సుర్యసుధాకరలోచనా

అన్నినీవనుచూ అంతరంగమున
తిన్నగా వెదకి తెలిసికొంటినయ్యా
నిన్నెగాని మది నేనెన్నజాల నొరులా
నన్ను బ్రోవవయ్యా త్యాగరాజనుతా