Marugelara O Raghava
మరుగేలరా ఓ రాఘవా!
మరుగేలరా ఓ రాఘవా!
మరుగేల-చరాచరరూప
పరాత్పర సుర్యసుధాకరలోచనా
అన్నినీవనుచూ అంతరంగమున
తిన్నగా వెదకి తెలిసికొంటినయ్యా
నిన్నెగాని మది నేనెన్నజాల నొరులా
నన్ను బ్రోవవయ్యా త్యాగరాజనుతా
మరుగేలరా ఓ రాఘవా!
మరుగేలరా ఓ రాఘవా!
మరుగేల-చరాచరరూప
పరాత్పర సుర్యసుధాకరలోచనా
అన్నినీవనుచూ అంతరంగమున
తిన్నగా వెదకి తెలిసికొంటినయ్యా
నిన్నెగాని మది నేనెన్నజాల నొరులా
నన్ను బ్రోవవయ్యా త్యాగరాజనుతా